హాయిగా నిదురపో
మేఘాలలో మెరుపులు
చినుకుల చిటపటలు
మల్లెల సుగంధాలు
కిటికీ తలపుల కదలికలు
అల్లరి పిల్లల కేరింతలు
వంటింట్లో ఘుమఘుమలు
స్వర మాధుర్య సరిగమలు
ప్రియ సఖి(అర్ధాంగి) అందాల అరుపులు
చిలుకల పలుకులు , కోయిల రాగాలు
జతగా కలిసి లే లే అంటున్న కనురెప్పలు
Comments
Post a Comment
Thank you for commenting.Your Golden words will be a route for me to get inspired to write the platinum posts...:) :)