Posts

Showing posts from 2018

సూర్యం తాత

అద్దం లో చూసుకుంటూ , మీసాలను సరి చేసుకొని , టేబుల్ పైన ఉన్న కళ్ళజోళ్ళని తీసుకొని తెల్లటి వస్త్రం తో తుడిచి   కళ్ళజోళ్ళని   పెట్టుకున్నాడు , పక్కన ఉన్న వాకింగ్ స్టిక్ పట్టుకొని బయట వరండా కి వచ్చాడు సూర్యం . తన వాకింగ్ షూస్ ఎక్కడ ఉన్నాయి అని అటు ఇటు నేలపై చూసాడు . ఎక్కడ కనపడలేదు . అమ్మ కావేరి , నా వాకింగ్ షూస్ ఎక్కడ ఉన్నాయి? అని అడిగాడు సూర్యం . తెలీదు నాన్న , అక్కడే ఎక్కడో ఉంటాయి చుడండి అని   ఇంటి లోపల నుండి మాటలు వినిపించాయి సూర్యానికి . ప్రొదున్న ఇక్కడే విడిచాను కదా .. ఎక్కడికి పోయాయి అని నేల పై చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సూర్యం (సూర్యం తాత అని వెనకనుండి పిలుపు సూర్యానికి వినిపించింది)   ఒరే మనవడా నా వాకింగ్ షూస్ ఎక్కడ ఉన్నాయి అనే లోపు...   నాకు తెలుసు తాత ,, ఇదిగో నీ కోసమే కొత్తవి తెచ్చాను అంటూ ఇచ్చాడు .  ఇప్పుడు కొత్తవి ఎందుకు రా , పాతవి బాగానే ఉన్నవి కదా .. అనవసరమైన   ఖర్చు ? అబ్బా మీరు ఎం మాట్లాడకండి , ముందు కుర్చీ మీద కూర్చోండి అంటూ , కాళ్

some THOUGHTS after watching - Chi La Sow

Image
When was the list time you watched the strong woman character portrayal in Telugu movie? May be Chithra character in Pelli Choopulu(2016 release) , Deva Sena /Sivagami character in Bahubali 2 (2017)?  Here comes in 2018 that kind of Independent, strong girl character played by debutant Ruhani Sharma in Chi La Sow. Not to forget the Andala Rakshasi fame Rahul Ravindran is debutant as well as Director. The story whirls around the two different juxtaposed characters, Arjun( Sushant) and Anjali( Ruhani). The Lead role Arjun(Sushant)   tastes the scenarios bachelor hood face from parents indeed from the society of getting married soon before 30 else the graph of marriage proposals goes down.   On the other hand, Anjali (Ruhani) needs to get married soon (Though she do not want to) due to complications in her life. The happiness and smile acted as a camouflage but lot of emotions and sentiments hidden back from the character of Anjali. There are instances in the film you laugh because of s