Posts

Showing posts from October, 2012

Jaruguthunnadi Jagannatakam Song Lyrics(జరుగుతున్నది జగన్నాటకం )

Image
చాలా రోజుల తర్వాత తెలుగులో కనువిందైన,వినసొంపైన తేట తెలుగు పాటను ఈమధ్య విన్నాను. అదే కృష్ణం వందే జగద్గురుం సినిమాలోని జరుగుతున్నది జగన్నాటకం పాట. తెలుగు పదాల్ని తన అందమైన సాహిత్యంతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరస్తానం సంపాదించుకున్న శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు  ఈ పాటను రచించారు. మణిశర్మ ఈ పాటను అద్బుతంగా స్వరపరిచారు. మణిశర్మ career లో ఖలేజలోని ఓం నమో శివ రుద్రాయ తర్వాత అంతటి వైభోగం ఈ పాటకు వస్తుంది అని నేను అనుకుంటున్నాను. Though the  Theme మ్యూజిక్ was inspired from Hans Zimmer's  The Dark Knight Raises మూవీ . But still Mani Sharma   has done excellent job in executing the proportions of music in appropriate places. జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం . నిత్యజీవన సత్యమని భాగవత లీలల అంతరార్ధం . జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం చెలియలి కట్టెను తెంచుకొని , విలయం విజ్రుమ్బించునని , ధర్మమూలమే   మరిచిన జగతియని , యుగాంతం ఎదురై ముంచునని   సత్యవ్రతునకు సాక్షాత్క