Posts

Showing posts from July, 2013

Ammo Bapu Gari Bommo (అమ్మో ... బాపు గారి బొమ్మో )

Image
The  song which is in repeat mode now a days is Ammo Bapu Gari Bommo from Attarintiki Daredhi Movie. Kudos to Lyrical Writer Rama jogaih Sastry for such catchy and perky lines. He took almost 3 months to finish this song. The other two guys to be credited are Devi Sri Prasad for his tremendous music and Shankar Mahadevan for such a mesmerizing male tonic voice. Movie Name - Attarintiki Daredhi Lyrics  - Rama Jogaih Sastry Music   - Devi Sri Prasad Singer   - Shankar Maha Devan పల్లవి   బొంగారాళ్లాంటి   కళ్ళు తిప్పింది ...  ఉంగరాలున్న జుట్టు   తిప్పింది ... గింగిరాలెత్తే నడువంపుల్లో నన్నే తిప్పింది అమ్మో ... బాపు గారి బొమ్మో ఓలమ్మో .. మల్లెపూల   కొమ్మో ..... రబ్బరు గాజుల   రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలిపటంలా నన్నేగరేసింది అమ్మో దాని చూపు గమ్మో ఓలమ్మో ఓల్డ్ మాంక్   రమ్మో పగడాల పెదవులతో పడగొట్టింది పిల్లా   కత్తులు లేని   యుద్ధం చ...