Ammo Bapu Gari Bommo (అమ్మో ... బాపు గారి బొమ్మో )

The  song which is in repeat mode now a days is Ammo Bapu Gari Bommo from Attarintiki Daredhi Movie. Kudos to Lyrical Writer Rama jogaih Sastry for such catchy and perky lines. He took almost 3 months to finish this song. The other two guys to be credited are Devi Sri Prasad for his tremendous music and Shankar Mahadevan for such a mesmerizing male tonic voice.

Movie Name - Attarintiki Daredhi
Lyrics  - Rama Jogaih Sastry
Music  - Devi Sri Prasad
Singer  - Shankar Maha Devan

పల్లవి
  బొంగారాళ్లాంటి   కళ్ళు తిప్పింది ... 
ఉంగరాలున్న జుట్టు  తిప్పింది...
గింగిరాలెత్తే నడువంపుల్లో నన్నే తిప్పింది
అమ్మో ... బాపు గారి బొమ్మో
ఓలమ్మో.. మల్లెపూల  కొమ్మో .....
రబ్బరు గాజుల  రంగు తీసింది
బుగ్గల అంచున ఎరుపు రాసింది
రిబ్బను కట్టిన గాలిపటంలా నన్నేగరేసింది
అమ్మో దాని చూపు గమ్మో
ఓలమ్మో ఓల్డ్ మాంక్  రమ్మో
పగడాల పెదవులతో పడగొట్టింది పిల్లా 
కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది
ఏకంగా  ఎద పైనే నర్తించింది  అబ్బా ...
నాట్యంలోని ముద్దర  చూసి నిద్దర  నాదే పోయింది
                                                     ||అమ్మో...||



చరణం


మొన్న మేడ మీద  బట్టలరేస్తూ...
కూని  రాగామేదో తీసేస్తూ
పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా ....
నిన్న కాఫీ గ్లాసు  చేతికందిస్తూ
నాజుకైనా  వెళ్ళు  తాకిస్తూ
మెత్తని మత్తుల విద్యుత్  తీగై  ఒత్తిడి పెంచిందే మల్లా  హై ..
కూరలో వేసే పోపు నా ఊహల్లొ వేసేసింది
ఓరగా చూసే  చూపు నా వైపే అనిపిస్తుంది
పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసిందీ
చీర చెంగు చివరంచుల్లో నన్నే  బందీ చేసిందీ
పొద్దు పోదున్నే  హల్లో అంటుంది
పొద్దు పోతే చాలు కల్లో కొస్తుంది
పొద్దస్తమానం పోయినంత దూరం గుర్తొస్తుoటోంది
                                                           ||అమ్మో...||



చరణం
 మాయా లోకంలోనో నన్ను  మెల్లగ తోసేసింది
తలుపులు మూసిందీ తాళం పోగొట్టేసింది
మబ్బుల అంచుల దాకా నా మనుస్సుని మోసేసింది
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగిందీ
తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది
అందమే గంధపు గాలై మళ్లీ  ఉపిరి పోసింది
తియ్యని ముచ్చటలెన్నొ ఆలోచన్లో అచ్చేసింది
ప్రేమనే కళ్ళద్దాలు చూపులకే తగిలించింది
కోసల దేశపు రాజ కుమారి
ఆశలు రేపిన అందాల పోరి
పూసల  దండలో నన్నే గుచ్చి మెళ్ళో వేసింది
                                                                                                                ||అమ్మో...||


Video Credit - Aditya Music/Youtube
Lyrical writing Credits - Vijay Kumar/Eenadu

Comments

Popular posts from this blog

జ్యో అచ్యుతానందం

Jaruguthunnadi Jagannatakam Song Lyrics(జరుగుతున్నది జగన్నాటకం )

Truth vs Fiction