Posts

Showing posts with the label Attarintiki Daredhi Songs Lyrics

Deva Devam Lyrics(దేవ దేవం )

Image
ఎందుకో ఇంతకు ముందు దేవ దేవం పాటని ఎక్కువ వినలేదు. మొన్న త్రివిక్రమ్ మరియు పవన్ కళ్యాణ్  interview  చూసాక దేవ దేవం పాట పై అమితమైన ఇష్టం ఏర్పడింది...కారణం ఈ పాట పంచభూతాలు ఆధారంగా రాసిన పాట అని తెలిసింది ..సో పోస్ట్ interview phase తరువాత ఈ పాటని  ఎంతగా వింటున్నాను అంటే గాలికి వదిలేసినా ఈ పాటని విని విని ఆ వాణిని నా నాడిలోకి  ప్రవహించేలా...The Deep rooted intensity of the meaning అనే word కి ఉదాహరణ ఈ పాట. Movie Name - అత్తారింటికి దారేది Lyrics -  రామజోగయ్య శాస్త్రి Music - దేవి శ్రీ ప్రసాద్ Singers - పాలక్కాడ్ శ్రీరామ్ , రిటా దేవ దేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవం..రామం.. దేవ దేవం భజే దివ్య ప్రభావం వేల సుమ గంధముల గాలి అలల కలల చిరునవ్వులతో కదిలినాడు రాల హృదయాల తడిమేటి తడిల కరుణ గల వరుణుడై కరిగినాడు ..   అతనొక ఆకాశం అంతేరుగని శూన్యం ఆవిరి మేఘాలే ఆతని  సొంతం   అరమరికల వైరం కాల్చేడి అంగారం వెలుగుల వైభొగం ఆతని నయనం ప్రాణఋణబంధముల తరువును  పుడిమిగ నిలుపటే తన గుణం ....    దేవ దేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవం.. రామం.. దేవ

Ammo Bapu Gari Bommo (అమ్మో ... బాపు గారి బొమ్మో )

The  song which is in repeat mode now a days is Ammo Bapu Gari Bommo from Attarintiki Daredhi Movie. Kudos to Lyrical Writer Rama jogaih Sastry for such catchy and perky lines. He took almost 3 months to finish this song. The other two guys to be credited are Devi Sri Prasad for his tremendous music and Shankar Mahadevan for such a mesmerizing male tonic voice. Movie Name - Attarintiki Daredhi Lyrics  - Rama Jogaih Sastry Music   - Devi Sri Prasad Singer   - Shankar Maha Devan పల్లవి   బొంగారాళ్లాంటి   కళ్ళు తిప్పింది ...  ఉంగరాలున్న జుట్టు   తిప్పింది ... గింగిరాలెత్తే నడువంపుల్లో నన్నే తిప్పింది అమ్మో ... బాపు గారి బొమ్మో ఓలమ్మో .. మల్లెపూల   కొమ్మో ..... రబ్బరు గాజుల   రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలిపటంలా నన్నేగరేసింది అమ్మో దాని చూపు గమ్మో ఓలమ్మో ఓల్డ్ మాంక్   రమ్మో పగడాల పెదవులతో పడగొట్టింది పిల్లా   కత్తులు లేని   యుద్ధం చేసి నన్నే గెలిచింది ఏకంగా   ఎద పైనే నర్తించింది   అబ్బా