Posts

Showing posts from November, 2011

మొగుడు సినిమా సమీక్ష(Mogudu Review)

Image
Hi readers,saw Mogudu Movie yesterday.Being myself a movie freak I am coming up in different view on Mogudu movie.Hope you guyz like my approach.Lets get into details..... పెళ్లి తేది - Nov  4th పెళ్లి వేదిక-Big Cinemas,Fremont పెళ్లి కొడుకు-గోపి చాంద్,పెళ్ళికూతురు-తాప్సీ మరియు పెళ్లి పెద్దలు నటకిరీటి రాజేంద్రప్రసాద్,రోజా, నరేష్   etc పెళ్లి చేసినవారు (డైరెక్టర్) - కృష్ణ వంశీ పెళ్లి ఖర్చు  చూసుకున్నది  - నల్లమలపు బుజ్జి మంగళ వాయిద్యాలు మొగించినది - బాబు శంకర్(Debut  music director in Movies) ఫోటోలు తీసినవారు -  శ్రీకాంత్ Naroju పెళ్లి పత్రిక రాసినవారు(మాటలు)  - భీమ్                            పెళ్లి ఎలా జరిగింది? RamPrasad alias Bujji(Gopi) is lovable and pamper person to his father AnjenayaPrasad(Rajendra Prasad) and 3 elder sisters. ఇంట్లో  పెళ్లి కానీ ప్రసాద్(గోపి) ఒక్కడే కాబట్టి తనకు ...