మొగుడు సినిమా సమీక్ష(Mogudu Review)

Hi readers,saw Mogudu Movie yesterday.Being myself a movie freak I am coming up in different view on Mogudu movie.Hope you guyz like my approach.Lets get into details.....
పెళ్లి తేది - Nov  4th
పెళ్లి వేదిక-Big Cinemas,Fremont
పెళ్లి కొడుకు-గోపి చాంద్,పెళ్ళికూతురు-తాప్సీ మరియు పెళ్లి పెద్దలు నటకిరీటి రాజేంద్రప్రసాద్,రోజా,నరేష్  etc
పెళ్లి చేసినవారు (డైరెక్టర్) - కృష్ణ వంశీ
పెళ్లి ఖర్చు  చూసుకున్నది  - నల్లమలపు బుజ్జి
మంగళ వాయిద్యాలు మొగించినది - బాబు శంకర్(Debut  music director in Movies)
ఫోటోలు తీసినవారు - శ్రీకాంత్ Naroju
పెళ్లి పత్రిక రాసినవారు(మాటలు)  - భీమ్

                          

పెళ్లి ఎలా జరిగింది?
RamPrasad alias Bujji(Gopi) is lovable and pamper person to his father AnjenayaPrasad(Rajendra Prasad) and 3 elder sisters.ఇంట్లో  పెళ్లి కానీ ప్రసాద్(గోపి) ఒక్కడే కాబట్టి తనకు పెళ్లి సంభంధాలు చూడడం మొదలు పెడతారు. But all matches goes into vein as bujji didn't find his kind of gal.He finds his love in  RajaRajeshwari(Tapsee) only daughter of Chamundeshwari(Roja).All goes in smoother and happy way for the knot.Some incidents after marriage leads to divorce.So how GopiChand sorts out the issues and leads as a Husband is rest of the story.

Direction
కృష్ణ వంశి అనగానే కళాత్మక మరియు సృజనాత్మక సినిమాలు గుర్తుకువస్తాయి.అందుకే కృష్ణవంశికి  creative డైరెక్టర్ అనే tag వచ్చింది.తన సినిమాలో పెళ్లి సంస్కృతి,మానవ సంబంధాలు,ఉమ్మడి కుటుంబం విలువలు  బాగా చూపిస్తారు.ఇందులోనూ తన మార్క్ స్టైల్ ని  ఉపోయోగించాడు.The way he showed  the family elements are fine but the way he taught  of showing how a husband should be for every wife is not reliable.There is no connection to show the subject in fulfilled way.ఇంతవరకు కృష్ణవంశి తీసిన అన్ని మూవీస్ లో ఒక్క చక్రం మూవీ  ఒక్కటే ఓ kind of moderate మూవీ అనుకున్న.కానీ ఈ మూవీ చూసాక చక్రం మూవీ దినితో పోలిస్తే చాల బెటర్.

In terms of Acting
Gopichand tried his best to prove himself in family kind of affectionate and sentimental emotional scenes.But we missed his dynamic action mark here.Negative factor in this movie is Tapsee.She acted well but her own dubbing lead to more  pot holes.తాప్సీ నటన చూసి  అర్ధం అయ్యింది ఏంటి అంటే అస్సలు మన తెలుగు అమ్మాయులు టాలీవుడ్ industry లో ఎందుకు లేరు అని?Rajendra Prasad acted with ease as a powerful father.Everybody acted well up to the par.

విందు ఎలా ఉంది?(Summary)
This movie has little shades of Murari,Chandamama and SasiRekha Parinayam.If you guyz watched the above tariler,then almost సినిమా చూసినట్టే.ఈ సినిమా అంత గొప్పగా రాకపోవడానికి కారణం మొగుడు(గోపీచంద్)కాదు కానీ వధువు(తాప్సీ).ఈ సినిమా అన్ని కలయికలతో కూడిన బంధాలు,మమకారాలు,ప్రేమలు,అనురాగాలతో తియ్యదనంగా ఉన్న అన్ని చోట్ల ఉప్పు తక్కువ అయ్యింది. 
        I had lot of expectations on this flick,but Krishna Vamsi didn't mesmerized the audience with his creativity.Bad luck Vamshi and GopiChand.Anywayz we telugu cinema lovers wishing gud luck for forthcoming projects.


ఎంత కట్నం వచ్చింది?(Standard Score) - 2/5

Comments

Popular posts from this blog

జ్యో అచ్యుతానందం

Jaruguthunnadi Jagannatakam Song Lyrics(జరుగుతున్నది జగన్నాటకం )

ONCE AGAIN