Posts

Showing posts from April, 2014

Happiness Prevails

Image
Life is a Dreamer, Life is a Mirror On the floating path of Desires Trying to reach the destiny of Success Listening to the echos of Passions Speaking to the soul of Serenity Widening the spirits of Love Spreading the Saga of Inspirations Thinking of Inhumane World To turn into Prosperous Earth  Many Priorities..Many Complexities Way to go, Way to Learn Many minutes of Happiness to change into Rainbow Colors Aiming to the triumph of Happiness .

ఎవరికి మీ ఓటు? (Are we Voting Right Candidate?)

Image
ఎప్పుడు బ్లాగ్ లో రాసే బదులు ఈ సారి వాయిస్ కంటెంట్ తో మీ ముందుకు వస్తున్నాను. For listening to the voice click the following. స్వాతంత్రం ఎప్పుడో వచ్చిన... సస్య శ్యామల దేశం కోసం చూసే క్షణాలు ఎదురు చూపులే .. చీకటి లోకాన్ని చూస్తూ , కన్నీటి బాధలను కురిపిస్తున్న కోపాన్ని నువ్వే.... నరనరాల్లో ఉప్పొంగే జ్వాలవి నువ్వే ,అ జ్వాలని చల్లార్చే అల వి  నువ్వే   కొత్త లోకాన్ని ఆవిష్కరించే కాంతివి కూడా నువ్వే ... రోజుకు రెక్కలోచ్చే  రూపం మనం కొన్ని రోజుల్లో చూడబోతాము  Yes...That is VOTE ఆలోచించండి .. అబివృద్ది కి వోట్ వెయ్యండి మీ అమూల్యతని కాపాడండి దేశాన్ని బాగు చెయ్యండి JAI HIND !