Pages

Saturday, April 5, 2014

ఎవరికి మీ ఓటు? (Are we Voting Right Candidate?)



ఎప్పుడు బ్లాగ్ లో రాసే బదులు ఈ సారి వాయిస్ కంటెంట్ తో మీ ముందుకు వస్తున్నాను. For listening to the voice click the following.



స్వాతంత్రం ఎప్పుడో వచ్చిన...
సస్య శ్యామల దేశం కోసం చూసే క్షణాలు ఎదురు చూపులే ..
చీకటి లోకాన్ని చూస్తూ , కన్నీటి బాధలను కురిపిస్తున్న కోపాన్ని నువ్వే....
నరనరాల్లో ఉప్పొంగే జ్వాలవి నువ్వే ,అ జ్వాలని చల్లార్చే అల వి  నువ్వే  
కొత్త లోకాన్ని ఆవిష్కరించే కాంతివి కూడా నువ్వే ...
రోజుకు రెక్కలోచ్చే  రూపం మనం కొన్ని రోజుల్లో చూడబోతాము  Yes...That is VOTE
ఆలోచించండి ..
అబివృద్ది కి వోట్ వెయ్యండి
మీ అమూల్యతని కాపాడండి
దేశాన్ని బాగు చెయ్యండి
JAI HIND !

1 comment:

  1. As per your speech , I felt that you are the right candidate for the upcoming elections. Please start your ground work for genuine politics. I appreciate your service towards people(Praja seva) .

    Vajra Deep garu maa vote meeke.................

    Itlu,
    mee shreyobhilashi.

    ReplyDelete

Thank you for commenting.Your Golden words will be a route for me to get inspired to write the platinum posts...:) :)

Twitter Bird Gadget