హాయిగా నిదురపో
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhc7MAggaWMy5-qH09do4oR-v7e5Bf1nEPsHFndF4QQhBQtTNfWY2YlIwScoBRBZxt0m6q4QLmL_gt7OnBNxzMYFjfZUFenhrSXAyZsDduSZgeSJAjAtek3-xxlodnnSxUfdr3YDKnSKiyQ/s400/Sleep+Gif.gif)
మేఘాలలో మెరుపులు చినుకుల చిటపటలు మల్లెల సుగంధాలు కిటికీ తలపుల కదలికలు అల్లరి పిల్లల కేరింతలు వంటింట్లో ఘుమఘుమలు స్వర మాధుర్య సరిగమలు ప్రియ సఖి(అర్ధాంగి) అందాల అరుపులు చిలుకల పలుకులు , కోయిల రాగాలు జతగా కలిసి లే లే అంటున్న కనురెప్పలు సరేలే ఇంకా నిదుర పో అంటున్న హాయిగా వీచే గాలి కెరటాలు GIF Pic Credit - http://www.buzzfeed.com/regajha/struggles-of-being-a-football-fan-in-india-right-now#.obD7l3KQe