Deva Devam Lyrics(దేవ దేవం )

ఎందుకో ఇంతకు ముందు దేవ దేవం పాటని ఎక్కువ వినలేదు. మొన్న త్రివిక్రమ్ మరియు పవన్ కళ్యాణ్  interview  చూసాక దేవ దేవం పాట పై అమితమైన ఇష్టం ఏర్పడింది...కారణం ఈ పాట పంచభూతాలు ఆధారంగా రాసిన పాట అని తెలిసింది ..సో పోస్ట్ interview phase తరువాత ఈ పాటని  ఎంతగా వింటున్నాను అంటే గాలికి వదిలేసినా ఈ పాటని విని విని ఆ వాణిని నా నాడిలోకి  ప్రవహించేలా...The Deep rooted intensity of the meaning అనే word కి ఉదాహరణ ఈ పాట.


Movie Name - అత్తారింటికి దారేది
Lyrics -  రామజోగయ్య శాస్త్రి
Music - దేవి శ్రీ ప్రసాద్
Singers - పాలక్కాడ్ శ్రీరామ్ , రిటా


దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం..రామం..
దేవ దేవం భజే దివ్య ప్రభావం

వేల సుమ గంధముల గాలి అలల
కలల చిరునవ్వులతో కదిలినాడు
రాల హృదయాల తడిమేటి తడిల
కరుణ గల వరుణుడై కరిగినాడు ..  

అతనొక ఆకాశం అంతేరుగని శూన్యం
ఆవిరి మేఘాలే ఆతని  సొంతం  

అరమరికల వైరం కాల్చేడి అంగారం
వెలుగుల వైభొగం ఆతని నయనం
ప్రాణఋణబంధముల తరువును 
పుడిమిగ నిలుపటే తన గుణం ....   

దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణపుంగవం.. రామం..
దేవ దేవం భజే దివ్య ప్రభావం

Summary
The First Stanza is derived from one of the AnnamaCharya Keertan (Refer here for the Song
దేవ దేవం భజే దివ్య ప్రభావం..రావణాసుర వైరి రణపుంగవం రామం...దేవ దేవం భజే దివ్య ప్రభావం.Glorification to Lord of All Gods.రాముడు గొప్పవాడు . రావణుని సంహారం చేసిన ధీరుడు.

వేల సుమ గంధముల గాలి అలల
It shows the significance of flower essence the air brings. వేల పూల సుగంధాన్ని గాలి అలల తీసుక వచ్చినట్టు బంధన్ని వీడు ఇంటికి తీసుక వస్తాడు.

రాల హృదయాల తడిమేటి తడిల...కరుణ గల వరుణుడై కరిగినాడు ..
In the next phase writer amplifies on rain and so the water....రాతి గుండె వాళ్ళని కరిగిం చెందుకు  వరుణుడై వస్తున్నాడు.
అతనొక ఆకాశం అంతేరుగని శూన్యం.ఆవిరి మేఘాలే ఆతని  సొంతం  
He is the Sky. He owns universal emptiness. ఇక్కడ ఆకాశం అనేది one అఫ్ ది పంచభూతం. ఆకాశం మేఘాలను తీసుక వెళ్లినట్టు వీడు wide spread of బాధలను మోసుకేల్తున్నాడు అని రచయిత ఉద్దేశం. ఆహ ! ఏమి వర్ణన....

అరమరికల వైరం కాల్చేడి అంగారం...వెలుగుల వైభొగం ఆతని నయనం
పగ, ద్వేషాలు, కోపాలు అనే indifference's ని బర్న్ చేసే charcoal ఇతను. ఇక్కడ రచయిత  ఫైర్ అనే పంచ భూతం  పై importance ఇస్తున్నాడు. With his presence  the illumination అఫ్ light  prevails around.

ప్రాణఋణబంధముల తరువును ... పుడిమిగ నిలుపటే తన గుణం ....
He is  the character of bringing back the bond of relations in one complete form called as Earth. నేల వేర్లను పట్టుకున్నట్లు ..ఒక కుటుంబాన్ని పుడిమిగా నిలుపడమే తన స్వభావం.

Finally kudos and thank you to the lyricist Rama Jogaih Sastry Garu  and Trivikram Srinivas for bringing such a wonderful Song with pleasant music from Devi Sri Prasad.

Readers are most welcome to have your valuable feedback or suggestions if you find any glitches in the post.

Comments

Post a Comment

Thank you for commenting.Your Golden words will be a route for me to get inspired to write the platinum posts...:) :)

Popular posts from this blog

జ్యో అచ్యుతానందం

Jaruguthunnadi Jagannatakam Song Lyrics(జరుగుతున్నది జగన్నాటకం )

Telugu Bhasha Pramukyatha(తెలుగు భాష ప్రాముఖ్యత )