Posts

Showing posts with the label pancha bhuthalu

Deva Devam Lyrics(దేవ దేవం )

Image
ఎందుకో ఇంతకు ముందు దేవ దేవం పాటని ఎక్కువ వినలేదు. మొన్న త్రివిక్రమ్ మరియు పవన్ కళ్యాణ్  interview  చూసాక దేవ దేవం పాట పై అమితమైన ఇష్టం ఏర్పడింది...కారణం ఈ పాట పంచభూతాలు ఆధారంగా రాసిన పాట అని తెలిసింది ..సో పోస్ట్ interview phase తరువాత ఈ పాటని  ఎంతగా వింటున్నాను అంటే గాలికి వదిలేసినా ఈ పాటని విని విని ఆ వాణిని నా నాడిలోకి  ప్రవహించేలా...The Deep rooted intensity of the meaning అనే word కి ఉదాహరణ ఈ పాట. Movie Name - అత్తారింటికి దారేది Lyrics -  రామజోగయ్య శాస్త్రి Music - దేవి శ్రీ ప్రసాద్ Singers - పాలక్కాడ్ శ్రీరామ్ , రిటా దేవ దేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవం..రామం.. దేవ దేవం భజే దివ్య ప్రభావం వేల సుమ గంధముల గాలి అలల కలల చిరునవ్వులతో కదిలినాడు రాల హృదయాల తడిమేటి తడిల కరుణ గల వరుణుడై కరిగినాడు ..   అతనొక ఆకాశం అంతేరుగని శూన్యం ఆవిరి మేఘాలే ఆతని  సొంతం   అరమరికల వైరం కాల్చేడి అంగారం వెలుగుల వైభొగం ఆతని నయనం ప్రాణఋణబంధముల తరువును  పుడిమిగ నిలుపటే తన గుణం ....    దేవ దేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవం.. రామం.. దేవ