MARD
World is transforming not just because of advance of Technology but due to gruesome acts where humanity is boiling down and cruelty is rising high with flames. We are feeling insecure with all the rises such as rise in inflation, rise in costs, rise in corruption and rise in political failure system. Above all these rises, the disturbing incidents that are making rise is the upsurge of rape activities. An example to such atrocious acts is the Delhi incident. To bring down these acts Farhan Akthar came up with a unique initiation to make a kind of awareness campaign called as #MARD(Men Against Rapes and Discrimination).
ఎవరి
కళ్ళల్లో సంస్కారం సూర్యకాంతిల మెరుస్తూఉందో
ఎవరి
మాట మన్ననగా ఉంటుందో
ఎవరి
మనస్సు మెత్తగా ఉంటుందో
ఎవరి
ప్రవర్తన మర్యాదగా ఉంటుందో
ఎవరికి
ఆడవాళ్లు అంటే
హృదయంలో అభిమానం సమాజంలో గౌరవం ఉంటాయో..
ఎవరు
వాళ్ళ శరీరానికి , మనస్సుకి , ఆత్మకి విలువ ఇస్తారో, వారి
ఆత్మ గౌరవానికి తోడుగా నిలుస్తరో
ఎవరు
మగువ కూడా మనిషే అని
ఒక్క క్షణం కూడా మరిచిపోరో
స్త్రీకి
శక్తి ఉంది...గుర్తింపు ఉంటుంది … గౌరవం ఉండాలని ఎవరు
మనస్పూర్తిగా అనుకుంటారో
ఎవరికీ
దగ్గరగా ఉంటె వాళ్ళకి ప్రమాదం దూరంగా
పారిపోతుంది అని నమ్మకం ఉంటుందో
అలాంటివాడు
స్త్రీకి నిజమైన స్నేహితుడు , సహచరుడు , ఆత్మీయుడు....
ఒక్క
మాటలో చెప్పాలంటే వాడే మగాడు .....
Pic Credit - Image is portrayed by me based on the Save Female Feticide(http://www.change.org/en-IN/petitions/save-female-foeticide-protect-women-rights-in-india-sukanya-kadyan)
మెరుస్తూ ఉంటుందో ...
ReplyDeleteNice job vajri
ఎవరి కళ్ళల్లో సంస్కారం సుర్యకాంతిలా మెరుస్తుందో
ReplyDeleteఎవరి మాట మన్ననగా ఉంటుందో
ఎవరి మనస్సు మెత్తగా ఉంటుందో
ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో
ఎవరికి ఆడవాళ్లు అంటే హృదయంలో అభిమానం సమాజంలో గౌరవం ఉంటాయో..
ఎవరు వాళ్ళ శరీరానికి , మనస్సుకి , ఆత్మకి విలువ ఇస్తారో, వారి ఆత్మ గౌరవానికి తోడుగా నిలుస్తారో
ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం కూడా మరిచిపోరో
స్త్రీకి శక్తి ఉంది...గుర్తింపు ఉంటుంది … గౌరవం ఉండాలని ఎవరు మనస్పూర్తిగా అనుకుంటారో
ఎవరికి దగ్గరగా ఉంటె వాళ్ళకి ప్రమాదం దూరంగా పారిపోతుంది అని నమ్మకం ఉంటుందో
అలాంటివాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు , సహచరుడు , ఆత్మీయుడు....
ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు .....
Nice work vajri.. Perfect poem
ReplyDelete