తవికానందం

మొన్న పవన్ కళ్యాణ్ బాలా గంగాధర్ తిలక్ కావ్యం గురించి చెప్పినప్పుడు ..తిలక్ ని స్పూర్తిగా తీసుకొని రాసిన కావ్యం....నిద్దుర  పోవాలనే నిరీక్షణ సమయంలో ...
 ఆవలింతల అల్లర్ల నడుమ
మసకబారిన చీకట్లో
మూసుకుపోతున్న కనురెప్పల అలజడిలో
అటు నిదిరించక ... అటు రేపు మేల్కొనక 
మదిలోని భావాలను ...
మనస్సుతొ స్వాగతిస్తూ...
కవిత తొ కదిలించలనె  తాపత్రయం 
తిక్క తిక్కగా ఇంతై  ఇంతింతై  ప్రవహిస్తూనే ఉంది..


Comments

Popular posts from this blog

జ్యో అచ్యుతానందం

Jaruguthunnadi Jagannatakam Song Lyrics(జరుగుతున్నది జగన్నాటకం )

ONCE AGAIN