Recently Seetamma Vakitlo sirimalle chettu audio got launched on a grand scale in Ramanaidu studios(Dec 16th,2012) through Aditya Music. I know it’s almost 2 weeks from now the audio got released and everybody are rhythmic to the songs. But just want to give a glimpse of the songs from my end.
There are total of 7 songs in this movie and the lyrics
were penned by the Great SeethaRama Sastri garu and Anath Sri Ram. Music for
this movie was composed by Mickey J Mayer.
The title song makes us to go back to classical songs of
Telugu industry. Chitra sang so beautifully in such a way we go in to the trans
world. Her voice starts with the following
పండిన చేతికెన్నో సిగ్గులచ్చి ఆ సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ ఆ గుమ్మ సీతమ్మ....
ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం. అలాగే ఎవరు పాడగలరు అందంగా కోకిల వాలే అంటే అది చిత్ర గారు అని చెప్పాలి.
2. ఏం చేద్దాం (Yem Cheddam)
The lyrics of this song are written by Seetharama sastri garu and sung by Ranjith/Karthik and SreeRama Chandra.This solo song was tuned for the Prince Mahesh (Introductory song...again it’s my out of bounds
thinking)
The pallavi starts with
ఆకాశం విరిగినట్టు కాకుడనిదెదో జరిగినట్టు కిం కర్తవ్యం అని కలవరపడడం కొందరి తరహ.. If we go towards the inner meaning it’s portrayed on human being. Shall we do the things accordingly in quick response without waiting or shall we finish the tasks based on the chances we get at given time.
ఏం చేద్దాం అనుకుంటే మాత్రం మనమేం చెప్తాం. ఎం చూద్దాం మునుమున్దేమో తెలియని చిత్రం..
ఏమందాం మననెవరు అడిగారు అని ఏమని అంటాం.ఏం విందాం తర తరికిట తక తక ధూమ్ ధూమ్ తక ధూమ్.
So basically the writer compared the two types of people with hero. ఇలాంటి పాటలు రాయడంలో సీతారామ శాస్త్రి గారికి ఆయనే సాటి.
3. ఆరడుగులు ఉంటాడ ఏడడుగులు వేస్తాడ?(Aaradugulu untada Edadugulu vesthada..)
This song was pictured on Samantha sung by Kalyani nair. The dreamy waves of
this song follows the footsteps of Greekuveerudu Song(From Ninne peladutha).
This one is the debutant for Kalyani in Telugu Film Industry(Correct me if I
was wrong). At some places her voice is similar to Shreya Ghoshal.
సరిగ్గా సరిగ్గా సరిగ్గా నిలవవెందుకే
బెరుగ్గా బెరుగ్గా అయిపోకే
బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోకే .....
ఇలాంటి రమ్యమైన పాటలు రాయడంలో మన అనంత్ శ్రీ రామ్ ముందు ఉంటాడు. ఇలాంటి చిలిపితనపు మాటలు శ్రీరామ్ కలం నుండే వస్తాయి.( ఉదాహరణకి Mr.Perfect సినిమాలో చలి చలిగా పాట వింటే అర్ధం ఆవుతుంది)
4.ఇంకా చెప్పలే( Inka Cheppale)
Another melodious చిలిపితనపు song written by Ananth SreeRam which makes us
to float on the dreams of love and affection. The singers for this song are
Rahul Nambiar and Shwetha Pandit.
5. మేఘాల్లో (Meghallo) ఇది అందమైన తెలుగుతనపు పెళ్లి పాట. ఇలాంటి అచ్చమైన తెలుగు పాట రాయడంలో సీతారామ శాస్త్రి గారు ఒకరు.Mickey J Mayer also need to be complimented for his beautiful rendering of music. The singers for this song are Karthik and SreeRama Chandra .
మేఘాల్లో sannayi రాగం మోగింది.
మేళాలు తాళాలు వినరండి.
సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది.
శ్రీరస్తు శుభమస్తు అనరండి.
రాను రాను అన్ని పెళ్లి శుభకార్యాలలో ఈ పాట మనం వింటాం. సారీ వింటాం కాదు already వింటున్నాం ..:)
6. మరి అంతగా మహా చింతగా (Mari Anthaga Maha Chintaga)
Another beautiful lyric from SeethaRama Sastri garu. జాబిల్లి నుండి వెన్నెలని తియ్యలెం, సూర్యుడి నుండి సూర్య కిరణాలను వేరు చెయ్యలేము.అలాగే సీతారామ శాస్త్రి గారి పాటల నుండి తియ్యదనం వేరు చెయ్యలేం. నేను చెప్పిన మాటలకూ ఈ పాటలోని భావాలే నిదర్శనం .
ఎక్కిల్లె పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా ..కదా మరెందుకు గోల
అయ్యయో పాపం అంటే ఏదో లాభం వస్తుందా వృధా ప్రయాస పడాల ...
Though at some instance we feel the song will be similar to Kottha Bangaru Lokam Song, but still we can say it was a great composition by Mickey.
7. వాన చినుకులు(Vaana Chinukulu)The playback singers for this song are Karthik and Anjana Soumya. Written by Ananth Sree Ram. A kind of jingle with off beat music. No need to say much about Karthik as we know through his history. Coming to Anjana Soumya she completely gained more attention than karthik with her stellar voice.Classmates సినిమాలో మౌనమెందుకు పాట తరువాత అంజన సౌమ్య పాట ఎక్కువగా వింటుంది ఈ పాటే.
ఇందాక చెపినట్టు రొమాంటిక్ పాటలు మన అనంత్ శ్రీరామ్ చిలిపిగా, కలవింపుగా పులకరించేలా రాస్తారు అని చెప్పడానికి ఈ పాటే ఉదాహరణ .
నీ వల తడిస.నీ వలన చలిలో చిందేస.ఎందుకనో తెలుసా నువ్వు చేనువిస్తావని ఆశ. ఈ చరణం చాలదా మనం అనంతు ఎంత బాగా రాస్తారో అని...
Finally..
ఈ పాటలలోని మాటలు, పలుకులు, భావాలూ ఎంత అందంగా ఉన్నాయో అంతే అందంగా Mickey J మేయర్ ఈ పాటల బాణిలను అందంగా కూర్పుదిద్దరు. Mickey is known for the Melodic and
rhythmic songs. ఇవ్వాళా రేపు వచ్చే డప్పు గోల పాటల నుండి ఈ పాటల ద్వారా విముక్తి పొందుతాం. The songs are truly worthy to listen which
makes us to float in serenity and tranquilize with bliss.
Kool thanks for the Update.
ReplyDeleteSo we can watch the move
Great Read...:) Indu.
ReplyDeleteవజ్ర గారు, బావుంది మీరు వివరించిన తీరు.
ReplyDelete@Indu..
ReplyDeleteTnq for reading...:)
@Chinni
ధన్యవాదములు...Tnq for reading...:)
I heard the album after reading ur review.
ReplyDeleteThey are really awesome.Thanks!!.