జ్యో అచ్యుతానందం
తెలుగు భాష! ఎందుకో ఏమో తెలియకుండా తెలుగు భాష పై అభిమానం , మక్కువ రోజు రోజుకు ఎక్కువ అవుతుంది . ఒక విధంగా చెప్పలి అంటే చిన్నపుడు నేను చదువుల్లో చాలా dull. అన్నిటిలో కంటే తెలుగు సబ్జెక్టు లో ఎక్కువ మార్కులు వస్తుండేవి . ప్రతిసారి పరీక్షలు వ్రాసినప్పుడు తెలుగు నే మొదటి పరిక్ష . అప్పుడు అనుకునే వాడిని ఈ సారి అయినా వేరే పరీక్షల్లో తెలుగులో మించి ఎక్కువ మార్కులు వస్తాయా లేదా అని ? ఎక్కువ మార్కులు రాలేదు కానీ మిగితా పరీక్షల్లో ఫెయిల్ అయ్యే వాడిని :((esp Maths,Science) . ఒకటి ఏమో మాతృ భాష , ఇంకా అన్నిటిలో కంటే తెలుగులో ఎక్కువ మార్కులు రావడం , ఆ పై తెలుగు సినిమా ప్రభావం. మా తాతయ్య వల్ల ఏమో తెలుగు న్యూస్ పేపర్, ఇంకా ఈనాడు సండే స్పెషల్ పుస్తకం తప్పకుండ చదవడం అలవాటు అయ్యింది . ఇన్ని ప్రభావాలు ఉన్నాక తెలుగు భాష పై అభిమానము ఎందుకు తగ్గుతుంది ? ఇక ప్రస్తుత సినిమా విషయానికి వస్తే.. జ్యో అచ్యుతానంద! … ఆ మధ్య ట్రైలర్ చూసాను . స్టోరీ డిఫరెంట్ గా ఉంది అనిపించింది . పాటలు కూడా చాల