సరిత ప్రవీణియాము
మూడు ముళ్ళ బంధం ....ఏడు సముద్రాల (అడుగుల) జీవన బంధానికి ... compromise అండ్ adjust కావడానికి వరుడైన మా ప్రవీణ్ కుంట ఒక వైపు... చిన్ని చిన్ని కోపాలు , అలకలకు సిద్దమైన మా సిగ్గు మొగ్గల సీతమ్మ సరిత ఒక వైపు... వేద మంత్రాలు ,అగ్ని సాక్షిగా ..ఇద్దరు ఒక్కటిగ మారె సమయం వచ్చెనే ..ఇదే మా పరిణయ ఆహ్వానం ..మీ అక్షింతలే వారికీ ఆశీర్వాదాలు..మీ చల్లని చూపులే వారికీ చిరునవ్వుల జీవితానికి తొలి అడుగులు Broad Cast Date - May 12 IST Time - 9 AM - 12 PM Broadcast Event ID - praveen7k(Event Id is Case Sensitive)