Posts

Showing posts with the label Trivikram Movies. Trivikram Data of Birth

Trivikram Srinivas - The Vision of Boundlessness(part 1)

Image
అతని మాటల్లో లోతైన  జీవన తరంగాలు  కనిపిస్తయి. అతని రాతల్లో స్ఫూర్తిదాయక సందేశాలు కనిపిస్తాయి. వింటే  భారతమే  వినాలి  అన్నది  నిన్నటి అంశం. నేడు ట్రెండ్ మారింది.. వింటే త్రివిక్రమ్ మాటలే వినాలి అనే కొత్త సారాంశం యువతలో మత్తుగా ప్రవహిస్తుంది. ఈ త్రివిక్రమ్ ఎవరు బాబు అని అడగకండి ? చాలా మందికి సుపరిచితమే ... ముఖ్యంగా సినీ ప్రియులకి సినీ బంధువు . సినిమా మీద ఉన్న పరవశం కావచ్చు , త్రివిక్రమ్ సినిమా లోని మాటల పై మక్కువ కావచ్చు త్రివిక్రమ్ గురించి రాయాలని ఎప్పటి నుంచొ   అనుకున్నను. వ్రాయల వద్దా , వ్రాయల వద్దా అని ఆలోచిస్తూనే ... అలవాటు పడని నా ఆలోచనల అంతరంగములను అన్వేషిస్తూ రెండు వారాల క్రితం వ్యాసం వ్రాయడం మొదలు చేశాను. ఈ రోజు త్రివిక్రమ్ పుట్టినరోజు కాబట్టి ఈ త్రివిక్రమ్ volume సిరీస్ లోని మొదటి భాగాన్ని క్లుప్తంగా   కాకుండా introduction perspective లో మొదలు పెడుతున్నాను. గంగా , యమున మరియు సరస్వతి నదులు కలిసే సంగమం త్రివేణి సంగమం . ఆ త్రివేణి సంగమంకి దగ్గరి నిర్వచనం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ... ఎందుకు అంటారా ? తను మాట్లాడడం మొదలు పెడిత