Posts

Showing posts with the label Seetamma Vakitlo Sirimalle Chettu Review

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

Image
సినిమా   - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు Simple but beautiful   ముఖ్య తారాగణం - విక్టరీ వెంకటేష్ , ప్రిన్స్ మహేష్ , సమంతా,అంజలి,ప్రకాష్ రాజ్,సహజ నటి జయసుధ,రోహిణి హట్టంగడి,అభినయ,కోట,తనికెళ్ళ భరణి,రావు రమేష్, రమప్రభ  తదితరాలు. కథ/ స్క్రీన్ ప్లే/ దర్శకత్వం - శ్రీకాంత్ అడ్డాల నిర్మాత - దిల్ రాజు సంగీతం - మిక్కీ J Mayer BGM   - మనిశర్మ ఎడిటింగ్ - మార్తాండ్ k వెంకటేష్ సినిమాటోగ్రఫీ   - k .v గుహన్ పాటలు - సిరివెన్నెల,అనంత్ శ్రీ రామ్ విడుదల తేది - Jan 11, 2012                                                                        సారాంశం ఆ పెద్దోడు చూస్తే మాట పడడు ..ఈ చిన్నోడు ఏమో మాటలతో బూరెలేస్తాడు . పెద్దోడు ఎవరో కాదు అండి మన వెంకటేష్ బాబు ఇంకా చిన్నోడు ఎవరో చెప్పానక్కరలేదు అనుకుంట..అదేనండి మన మహేష్ బాబు.ఆయనే అండి బాబు మీరు ఎక్కువగా ఆలోచించి మీ బుర్ర వేడి చేసుకోకండి. పెద్దోడు,చిన్నోడు ఎవరో మాకు తెలుసులేవోయి ముందు సినిమా గురించి చెప్పండి అని నన్ను తిట్టుకుంటున్నార..! అయితే ఓ.కే..సినిమా సందడిలోకి వెళ్దాం పదండి..!  అన్నయకేమో ఆగ్రహం,అహంకారంతో(అంటే positiv