Posts

Showing posts with the label ప్రశ్న

జవాబుల శోధన (In Search of Answers)

నా ప్రశ్నలకు జవాబులు ఎక్కడ ? నా ప్రశ్నల ప్రవాహానికి పలుకరించే పిలుపు ఎక్కడ ? సమాధానాలు దొరికే సెలయేరు ఎక్కడ? పొగరుగా ఉండే ప్రశ్నలకు జీర్ణించుకునే జవాబులు ఎక్కడ ఉన్నవి? మెదడులో నుండి వచ్చే మేలుకొలుపు జవాబులకి ..మనస్సుకి నచ్చే జవాబు ఏది? ప్రశ్నలు అనే చిక్కుల్లో ..సమాధానాలు అనే స్వర్ణాలు ఎక్కడ ఉన్నవి... తెగువ గల ప్రశ్నలకు తేలికైన సమాధానాలు దొరుకును ఎలా ? ప్రశ్నకి పరువు ఎక్కువ..జవాబుకి జంకు ఎక్కువ.. పరువు,జంకు కలిస్తే  నాకు  మిగిలేది కరువే... అదిగో పలుకరించెను ప్రయత్నాలు (జవాబులు) ..చిగురించేను చిరు ఆశ... జవాబుల జల్లెడ పట్టెన..! విరబుసేన విజయ పుష్పం . In search of answers for my questions…   From whom I can receive a call for the flow of questions I get? Can I find a stream of answers somewhere? From the proudish questions,do I get the digestible answers..? The lightening answers I get from mind/brain… Which is the best/better answer that my soul/heart loves to choose..? In the encumbered queries,Can I find the jewel type of answers… Questions show dare and